KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్‌ను సోమవారం ఎల్లారెడ్డి ఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. గెస్ట్ హౌస్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రాజెక్టు వద్ద ఉన్న ఆటస్థలంలో అభివృద్ధి పనులను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఈ కిష్టయ్ ఉన్నారు
తెలంగాణ
పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్‌ను పరిశీలించిన ఈఈ


