హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే?

వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది. తిన్న ఆహారం జీర్ణమవుతుంది. గ్లైసెమిక్ ఇండక్స్ తగ్గి, కార్బోహైడ్రేట్లు రక్తంలో కలుస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కూరగాయలు లేదా పప్పుతో కలిపి అన్నంలో నెయ్యి చేర్చడం వల్ల అందులోని విటమిన్ల (A, D, E, K)ను శరీరం గ్రహిస్తుంది. ఇందులోని ఆరోగ్య కొవ్వులు శరీరానికి తక్షణ శక్తిని, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.