NLR: ఆత్మకూరు మండలంలో రికార్డు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒక పుట్టి( దాదాపు 8 క్వింటాల్ల 50 కిలోలు) వడ్లకు వ్యాపారస్తులు దాదాపుగా రూ. 25 వేల నుంచి 27 వేల వరకు డబ్బులు చెల్లిస్తున్నారు. గతంలో 22 వేలు, 23 వేల రూపాయల వరకు వడ్లు ధర పలుకుతున్నాయి. ఇప్పుడు తొలిసారి అధిక ధర రావడంతో రైతన్నలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలిసారి వరికి రికార్డు ధర..!


