హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జ్ఞానేశ్వర్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి'

SKLM: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసీఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎస్ఐఆర్ ఆపి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలన్నారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు నిరసనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు, తదితరులు పాల్గొన్నారు.