హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రజల భద్రతకు పనిచేయాలి'

VZM: డెంకాడ మండలం చింతలవలస 5వ బెటాలియన్‌ APSP పరేడ్‌ మైదానంలో 191 మంది స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరై గౌరవ వందనం స్వీకరించి, శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు, మెడల్స్‌, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రజల భద్రతకు పనిచేయాలన్నారు.