హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హౌస్ శాంక్షన్ లెటర్స్ అందజేత'

ప్రకాశం: ఒంగోలులోని మంగమూరు రోడ్‌లో గల సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం PMAY 2.O పథకం ద్వారా మంజూరైన హౌస్ శాంక్షన్ లెటర్లను ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. పేద కుటుంబాలకు సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందేలా కృషి చేస్తామన్నారు.