ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక


