హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టపగలే బైక్‌ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

GNTR: అరండల్‌పేట పరిధిలో బైక్‌ చోరీ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వెంగయ్యనగర్‌ 6వ లైన్‌లో ఇంటి ముందు నిలిపిన బైక్‌ను ముగ్గురు వ్యక్తులు అపహరించారు. నంబర్‌ లేని బైక్‌పై వచ్చిన వారు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో బైక్‌లు చోరీకి గురయ్యాయని స్థానికులు తెలిపారు. పోలీసులు దృష్టి సారించాలని కోరారు.