హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో మహిళ ఆత్మహత్య

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక చౌడమ్మ బజార్లో సోమవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈశ్వరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. మృతి చెందిన ఈశ్వరమ్మను పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.