హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటి ఆలయ అభివృద్ధికి విరాళం

NDL: బనగానపల్లె శ్రీ యాగంటి శ్రీఉమామహేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి బనగానపల్లె వాస్తవ్యులు ఆర్.సుబ్బారెడ్డి రూ.10120 విరాళం ఇచ్చినట్లు ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి, ఆలయ ఈవో పాండురంగారెడ్డి సోమవారం తెలిపారు. దాతకు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందచేసినట్లు తెలిపారు.