ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో విద్యుత్ మరమత్తులు నిర్వహిస్తున్న సమయంలో లైన్‌మెన్ కింద ప్రైవేట్ హెల్పర్‌కు విద్యుత్ షాక్ తగిలింది. హుటాహుటిన అతన్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మార్గ మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీస్ జరిగిన విషాదంపై దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


