హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగదు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు!

PLD: NRT(మం) రామిరెడ్డిపేటలో ఓ దంపతుల ఇంట్లో బీరువాలో ఉంచిన బంగారం, నగదు మాయమయ్యాయి. 20 రోజుల క్రితం శుభకార్యానికి వెళ్లి వచ్చిన వారు బీరువాలో 12 సవర్ల బంగారం, రూ.30 వేల నగదు ఉంచారు. ఆదివారం పరిశీలించగా 7 సవర్ల బంగారం, రూ.19 వేల నగదు కనిపించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ ఫిరోజ్ తెలిపారు.