అన్నమయ్య: పీఎం కిసాన్ 24వ విడతగా రూ. 2,000 జమ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్టోబర్ 17న విడుదలవుతుందనే సమాచారానికి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. అర్హులైన రైతులు e-KYC, ఆధార్ లింకింగ్ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పీఎం కిసాన్ అప్‌డేట్..!


