హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసులు దాడి..!

అన్నమయ్య: చాట్రాయి గ్రామ శివారులోని మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఈ దాడులలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.16,820 నగదు, 4 సెల్ ఫోన్లు, 9 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.