హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రైక్యాండో పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

గుంటూరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల స్థాయి తైక్వాండో కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ఘనంగా ముగిశాయి. 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మార్షల్ ఎన్.కరుణాకర్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి సర్వన్యలను, రజత పతకాలు సాధించారు. విజేతలకు ట్రోఫీలు, ధృవపత్రాలు అందజేశారు.