హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏసన్నను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ సీనియర్ నాయకుడు ఏసన్నను కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ. హఫీజ్ ఖాన్ సోమవారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏసన్న త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.