NTR: సెప్టెంబర్ 30 న లేబర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ పేర్కొన్నారు. సోమవారం నందిగామ డాక్టర్ అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో కరపత్రం విడుదల చేయడం జరిగింది. నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా గతంలో ఉన్న పథకాలన్నీ అమలు చేయాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ధర్నాను జయప్రదం చేయలి: సీఐటీయూ


