BPT: పల్లె పండుగ-3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీసీ బీటి రోడ్లు, డ్రెయిన్లు, పశువుల షెడ్లు, ఉద్యాన పంటల అభివృద్ధికి నిధులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
‘పల్లె పండుగ-3.0’తో పల్లెలకు భారీ నిధులు


