KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలో విద్యార్థులకు సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాల, కళాశాలలకు వెళ్లే సమయాల్లో బస్సులు అందుబాటులో లేక విద్యార్థులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: భాకరాపేటలో బస్సుల కొరత..!


