హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 31,137 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.5.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.