హైదరాబాద్: 28°C
భక్తి

సెప్టెంబర్ 28: సోమవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53; సూర్యాస్తమయం: సా.5:51; బహుళ పక్షం విదియ: రా.8:05 తదుపరి తదియ రేవతి: మ.11:58 తదుపరి అశ్విని వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: మ.12:15 నుంచి 1:03 వరకు తిరిగి 2:39 నుంచి 3:27 వరకు; రాహుకాలం: ఉ.7:30 నుంచి 9-00 వరకు; అమృత ఘడియలు: ఉ.9:36 నుంచి 11:11 వరకు తిరిగి తె.4:18 నుంచి 5:51 వరకు.