హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
★ తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం: ఎంపీ డీకే అరుణ 
★ రాష్ట్ర అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు నిర్మల, పూజా
★ నవాబుపేటలో కన్న తండ్రిని కొట్టి చంపిన కొడుకు