WGL: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన CAS RMO-4, సివిల్ అసిస్టెంట్ సర్జన్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆదివారం KMC ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం కళాశాల అధికారిక వెబ్సైట్ www.kmcwgl.com చూడాలని సూచించారు
తెలంగాణ
KMCలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం


