KMM: పాల్వంచ మండల పరిధిలోని నవభారత్ గాంధీనగర్‌లో 2017 నుంచి ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న నిరుపేదలకు న్యాయం చేయాలని సీపీఎం టౌన్ కార్యదర్శి పి.తులసీరామ్ ప్రభుత్వాన్ని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులను గుర్తించి అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. హడావుడిగా లక్కీ డ్రా నిర్వహించకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
పేదలకు న్యాయం చేయాలి: CPM


