హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛశివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు

మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలంలోని మాచన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను అధ్యయనం చేయాలనీ అన్నారు.