హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్యశోధక్ సమాజ్ 154వ ఆవిర్భావ దినోత్సవం

PDPL: అంతర్గాం మండలంలోని పెద్దంపేటలో సత్య శోధక్ సమాజ్ 154వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల నిర్మూలన సదస్సు ఆదివారం నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే స్థాపించిన ఈ సంస్థ ఆశయాలను కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత తోకల రమేష్ పిలుపునిచ్చారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని, 24 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు.