హైదరాబాద్: 28°C
తెలంగాణ

హక్కులు సాధించింది ఏఐటీయూసీ నే

PDPL: సింగరేణిలో మైనింగ్ స్టాఫ్‌కు హక్కులు సాధించింది ఏఐటీయూసీయేనని ఆ సంఘ నేతలు అన్నారు ఆదివారం . గోదావరిఖని భాస్కర్రావు భవన్‌లో జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడారు. చార్జి అలవెన్సులు, ప్రమోషన్లు సాధించిన ఘనత తమదేనని, గత ప్రభుత్వంలో టీబీజీకేఎస్ కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు