హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BJP ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి'

BDK: కేంద్రంలోని BJP ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సొసైటీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతున్నదని ప్రజలకు వివరించాలన్నారు.