హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్రెలు మేకల బీమా పథకం

PDPL రాష్ట్ర ప్రభుత్వం నూతన గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభించడంపై గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం పెద్దపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘ నాయకులు తిరుపతి యాదవ్, మేకల మల్లేశం యాదవ్, రాజేందర్ యాదవ్ మాట్లాడారు. మేక, గొర్రె చనిపోతే రూ.3000 బీమా వస్తుందని, లబ్ధిదారులు రూ.13 చెల్లించాలని తెలిపారు .