PDPL: అక్షిత రాణి హత్య నిందితులకు కఠిన శిక్ష విధించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల మల్లేశం, గుమ్మడి కొమురయ్య, పులిపాక రవీందర్ తదితరులున్నారు.
తెలంగాణ
నిందితులను కఠినంగా శిక్షించాలి


