NLG: హాలియా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విస్తార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను MLC కోటిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. స్థానికంగా కొత్త వ్యాపారాలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన వ్యాపారాలతో ఉపాధి అవకాశాలు: ఎమ్మెల్సీ


