హైదరాబాద్: 28°C
తెలంగాణ

చామనపల్లిలో అమ్మకు అక్షరమాల

PDPL: ధర్మారం మండలం చామనపల్లిలో ఆదివారం స్వశక్తి సంఘాల మహిళలకు అమ్మకు అక్షరమాల పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నిరక్షరాసులయిన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ రేవతి తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.