KNR: పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. గమనించిన పోలీసులు వెంటనే అతడిని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు కలకలం రేగింది.
తెలంగాణ
VIDEO: మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం


