హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహుజనవాద నేత ఆనంద్ మృతి

MBNR: జడ్చర్ల వాసి, మాజీ బీఎస్పీ నాయకుడు, ప్రస్తుత VBA పార్టీ నాయకుడు ఆనంద్ అనారోగ్యంతో ఆదివారం ఉదయం అకాల మరణం చెందారు. జడ్చర్ల కేంద్రంగా బహుజనవాదాన్ని బలంగా వినిపించిన ఆనంద్‌కు తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పృథ్వీరాజ్, జడ్చర్ల అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజ్, ఇన్‌చార్జి సుధాకర్ తదితరులు బహుజన నివాళులు అర్పించారు.