MDK: తూప్రాన్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన (TRS) జెండాను నియోజకవర్గ ఇంఛార్జి కొట్టాల యాదగిరి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని పాంచ జన్య అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నట్టు కొట్టాల యాదగిరి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యమకారులను, బహుజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నర్సింలు, సుధాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
టీఆర్ఎస్ జండా ఆవిష్కరణ


