హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ సభ్యులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు

NLG: కేతపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన సుంకరి జనార్దన్ తండ్రి సుంకరి కేశయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేశయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.