హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం'

NZB: మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాటుపడుతుందని డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. భీంగల్ మండల అధ్యక్షుడు కలీమ్ (పూరణిపేట్),వైస్ ప్రెసిడెంట్‌లు హాకిమ్(బాబాపూర్), నదీమ్ (బాబాపూర్), షారుక్ కురిషీ(బాబాపూర్),గౌస్ (బాబాపూర్ కాలనీ),యూసుఫ్(గోన్ గోపుల),అబ్దుల్ కలీక్ ఎన్నుకున్నారు.