ADB: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ ఎన్నికల్లో జిల్లాధ్యక్షుడిగా కొమ్ము కృష్ణకుమార్ 5వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురుకుంటి వినోద్ రెడ్డి విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణకుమార్


