హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా ఉత్సవాలకు శ్రీకారం

NLG: మిర్యాలగూడలోని NSP క్యాంపు గ్రౌండ్‌‌లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల ప్రారంభ పూజ, జెండా ధ్వజారోహణం ఆదివారం నిర్వహించారు. మాజీ MLA తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షుడు ఎడవెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ధనావత్‌ చిట్టిబాబు నాయక్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.