SDPT: కోహెడ మండలంలోని బత్తులవానిపల్లి, నాగసముద్రాల, పోరెడ్డిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల ప్రయోజనాలు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలి'


