HYD సహా తెలంగాణ వ్యాప్తంగా 41 కొత్త 2B బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. HYD సిటీ పరిధిలో 14 బార్లు, సైబరాబాద్, RR జిల్లాలో మరో 10 బార్లకు అవకాశం కల్పించింది. ప్రియర్ క్లియరెన్స్ కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. రూ.44 లక్షలుగా బీఈటీ స్లాబ్, రూ. లక్ష దరఖాస్తు రుసుముగా నిర్ణయించింది. అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.
తెలంగాణ
కొత్త బార్లకు ఎక్సైజ్ నోటిఫికేషన్


