హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఓటు హక్కును కాలరాయడం దురదృష్టకరం'

HYD: ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే 81 వేల మందికి SIR నోటీసులు అందాయని దానం నాగేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ హడావిడి ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉందన్నారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దీన్ని కాలరాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓటు ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు.