JN: జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బస్టాండ్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మంది ప్రజలు పాల్గొన్నారు. అలాగే మహిళలపై వేధింపులు, మహిళల రక్షణ, T-Safe యాప్ వినియోగం, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 తదితర అంశాలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
బస్టాండ్‌లో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం


