HNK: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పరికిపండ్ల వేణు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదర్శ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వేణును అధ్యక్షుడిగా, పెండ్యాల బ్రహ్మయ్యను గౌరవ అధ్యక్షుడిగా, బేతి శంకర్ లింగంను వర్కింగ్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
టాప్రా జిల్లా అధ్యక్షుడిగా పరికిపండ్ల వేణు


