హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ'

SDPT: పోలీసు ఉద్యోగార్థులకు ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు సొంత ఖర్చులతో సిద్దిపేటలో 'కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్'ను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 370 మంది అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్‌తో పాటు మధ్యాహ్న భోజన వసతిని కూడా ఏర్పాటు చేశామన్నారు.