JN: పట్టణ శివారులోని ఓ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం, రక్షణ గోడలు, రహదారి భాగాల్లో పలు సమస్యలు ఏర్పడ్డా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: శిథిలావస్థలో జనగామ బ్రిడ్జి


