RR: ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో వేగంగా ముందడుగు వేస్తోంది. ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణం దినదినాభివృద్ధి చెందుతోందని మున్సిపల్ ఛైర్మన్ పత్య నాయక్ తెలిపారు. అదనపు సివిల్ కోర్టు మంజూరు కావడం వల్ల కక్షిదారులకు సమయం, ప్రయాణ భారం తగ్గుతుందన్నారు. రూ.2 కోట్లతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారన్నారు.
తెలంగాణ
ఆమనగల్లు అభివృద్ధి బాట


