బాపట్ల జిల్లాలోని సముద్ర తీరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా 'బే ఆఫ్ బాపట్ల' పేరుతో సుమారు రూ.98 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.1000 కోట్ల అంచనాలతో పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయి. జిల్లాలోని సూర్యలంక- చీరాల, వాడరేవు బీచ్, రామాపురం బీచ్ కారిడార్‌ను తీర్చిదిద్దుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లకు 'బే ఆఫ్ బాపట్ల' కొత్త హంగులు


