హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆగ్రహం

SKLM: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాటిపై ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసి జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో అన్నీ వర్గాల వారికి సమానమైన న్యాయం జరిగిందని తెలిపారు.