ASF: వాంకిడి మండలం సోనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చిచ్చుపల్లిలో ఆదివారం ఉల్లాస్ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు ఎంపీడీవో జోష్ణ పాటిల్, సీసీ, వీవోఏలు హాజరయ్యారు. అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసి, పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
పరీక్షను పర్యవేక్షించిన MPDO


